SecondBombay

  • Contact Us

పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. నేడు ధరలిలా!!

February 24, 2023 by admin Leave a Comment

పసిడి ప్రియులు గత పది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలతో మంచి జోష్ లో ఉన్నారు. బంగారాన్ని కొనుగోలు చేయాలని ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి విపరీతంగా పెరిగిన బంగారం ధరలు బంగారం షాపుల వైపు చూడాలంటేనే భయపడేలా చేశాయి. ఓ దశలో బంగారం ధర 60 నుండి 62 వేల వరకు చేరుతుందన్న అంచనాలు కూడా నిపుణుల నుండి వ్యక్తమయ్యాయి. ఇక అలాంటి పరిస్థితిలో తాజాగా వరుసగా బంగారం ధరలు తగ్గుతూ రావడం గోల్డ్ లవర్స్ కు శుభవార్త అని చెప్పాలి.

Gold Price Today Golden News for Gold Lovers the Prices of Gold Have Dropped Again Today Price

ఒక నెల కనిష్టానికి తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు ప్రస్తుతం ఒక నెల కనిష్ట స్థాయికి తగ్గడం ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తుంది. ఇటీవల యూఎస్ వడ్డీరేట్లు పెంపు చేసినప్పటికీ అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, దేశీయంగా ధరలు పెరిగిన బంగారం, ఇప్పుడిప్పుడే క్రమంగా కిందికి దిగొస్తోంది. ఇప్పుడు మళ్లీ యూఎస్ ఫెడరేట్ల పెంపు జరుగుతుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుదల ఆసక్తికరంగా మారింది. మరో వైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

హైదరాబాద్లో నేడు బంగారం ధరల తగ్గుదల.. లేటెస్ట్ రేట్లు ఇవే
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ బంగారం ఔన్స్ కు 1823.69 డాలర్ల వద్ద ఉంది. ఇక దేశీయంగాను బంగారం ధరలు పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధరలు విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,800 వద్ద కొనసాగుతుంది .నిన్న ఈ ధర 52,000 వద్ద ఉంది. అంటే 200 రూపాయలు 22 క్యారెట్ల బంగారం మీద ధర తగ్గింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇక నిన్నటి ధర 56,730 ఉండగా నేడు 220 రూపాయల మేర 24 క్యారెట్ల పై బంగారం ధర తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలిలా
ఇలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 950 రూపాయలుగా కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,610 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 800 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 గా ట్రేడ్ అవుతుంది.

విజయవాడ, విశాఖ, చెన్నై లలో ధరలిలా
ఇక విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,800 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 గా ట్రేడ్ అవుతుంది. విశాఖలోని ఇవే ధరలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దేశంలోనే ధరలు ఎక్కువగా ఉండే చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,220 వద్ద కొనసాగుతుంది.

దేశంలో బంగారం స్మగ్లింగ్ కూడా .. భారీగా పట్టుబడిన బంగారం
ఓవైపు బంగారం ధరలు ఈ విధంగా కొనసాగుతూ ఉంటే, దేశంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వారు కూడా విపరీతంగా పెరిగిపోయారు. విమానాల ద్వారా బంగారాన్ని ఇతర దేశాల నుండి అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా 23 మంది సూడాన్ దేశస్తులు తమ షూస్ కింద ప్రత్యేకమైన అరలలో బంగారాన్ని తరలిస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కష్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 8 కోట్లు విలువ చేసే 15 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం దొరకడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

Filed Under: News

బంగారం కొంటున్నారా ? ఈ భారీ మోసంతో జాగ్రత్త

February 20, 2023 by admin Leave a Comment

ఆడవాళ్లు అలంకార ప్రియులు. ఏ పండుగైనా, వేడుకైనా ముందు చూసుకునేదీ చీరలతో పాటు నగలే. బంగారం నగలు వేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇవి అందంతో పాటు అవసరానికి ఉపయోగపడుతుండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఈ ఆసక్తినే దుకాణాదారులు క్యాష్ చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు.

are-you-buying-gold-beware-of-this-huge-scam

దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. నవంబర్ నుండి పెరుగుతూ వచ్చిన ధరలు జనవరిలో రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారత్‌లో బంగారానికి ఉండే మోజు, క్రేజ్ వేరు. అందుకే బంగారం కొనుగోళ్లలో దేశం రెండవ స్థానంలో ఉంది.

కేవలం మహిళలే బంగారు ఆభరణాలపై మక్కువ చూపడం లేదు, పురుషులు సైతం వీటిని ధరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏ శుభకార్యమైనా, పండగైనా బంగారు నగలు ఉండాల్సిందే. బంగారం ధరలు పెరుగుతున్నాయంటే.. ప్రతి ఒక్కరీ మొహం వెల వెలబోతూ ఉంటుంది. వీటి ధరలు తగ్గుతున్నాయంటే చాలూ షాపులు సైతం కొనుగోలుదారులతో కళకళలాడుతుంటాయి. అయితే ఈ ఆసక్తినే దుకాణాదారులు క్యాష్ చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు.

వాస్తవంగా చెప్పాలంటే స్వచ్ఛమైన బంగారం మెత్తగా, సాగే గుణం ఉంటుంది. దీంతో ఇది నగగా మారే అవకాశం లేదు. దీన్ని రాగితో కలిపి ఓ వస్తువుగా తయారు చేస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో కూడా జిమ్మిక్కు ఉంది. 10 గ్రాముల వస్తువును తయారు చేయించుకోవాలంటే అందులో 1నుండి 2 గ్రాముల రాగి కలుస్తుంది.

రాగి ధరను కూడా బంగారం ధరతో సమానంగా లెక్కించి..మన దగ్గర నుండి వసూలు చేస్తారు. వాళ్లు తరుగు, మజూరీ అంటూ మరింత లెక్క చెప్పి మరింత నగదు దండుకుంటారు. అదేవిధంగా వజ్రాలు, ఇతర రాళ్లకు సంబంధించిన నగలు కూడా ఇదే విధంగా విలువ కడతారు. బంగారం, రాళ్లకు వేరు వేరు ధరలు చూపించాల్సి ఉన్నప్పటికీ.. రాళ్లకు కూడా బంగారం ధరే వేస్తున్నారు. ఇవన్నీ మనకు తెలియనవి. బంగారు షాపులు యజమానులు కానీ, చిన్న చిన్నదుకాణదారులు ఇవన్నీ చెప్పరు. ఏమాత్రం అనుమానం రాకుండా కొనుగోలు దారుల నుండి డబ్బులను తమ జేబుల్లోకి నింపుకుంటున్నారు.

buying-gold-beware-of-this-huge-scam

బంగారంలో 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్, 12 క్యారెట్ ఉంటాయి. క్యారెట్ల బట్టి స్వచ్ఛతలో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే మనకు అత్యవసరమైనప్పుడు అమ్మాలన్నా, తాకట్టు పెట్టాలన్నా 24 క్యారెట్, 22 క్యారెట్ల నగలకే విలువ కడతారు. మిగిలినవీ కేవలం అలంకరణ, అందం కోసమే. మరీ అలాంటి బంగారం చిన్నముక్కైనా విలువైనదే. ఇటీవల దుకాణాదారులు పలు బంగారం దుకాణ దారులపై దాడులు జరిగితే విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

బంగారం కొనుగోలు సమయంలో దుకాణాదారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఓ వస్తువు కొనుగోలు చేయాలంటే మిల్లీ గ్రామ్ కూడా విలువైనదే. ఎందుకంటే దానిపై ధరను కూడా మనకు వేస్తారు. ఇందులో జరుగుతున్న మోసాలనే కొలతలు తూనికల శాఖ అధికారులు బయట పెట్టారు.

బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వస్తున్న కస్టమర్లను ఏ మాత్రం అనుమానం రాకుండా దుకాణారులు మోసగిస్తున్నారు. మిల్లీ గ్రాముల్లో బంగారాన్ని కొట్టేస్తున్నారు. బంగారం కొలిచే తూనికలు కచ్చితమైనవి వినియోగించకపోవడం, మరికొన్నిముందుగా సెట్ చేసుకున్న మిషన్లలో వీటిని తూస్తుండటంతో మిల్లీ గ్రాముల్లో తేడా వస్తోంది. ధర మాత్రం ఎంత బంగారం చూపిస్తే అంతకే వసూలు చేస్తున్నారు. మరికొన్ని మిషన్లు పాడైపోయినప్పటికీ, వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో ఇది అసలు ఏమాత్రం కొనుగోలు దారుడు గమనించలేడు. ఈ రకమైన మోసాలు పెద్ద షాపుల్లోనే కాదూ చిన్నపాటి దుకాణాదారులు జరుగుతున్నాయి.

అందుకే వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నగ కొనే సమయంలో తూకాన్ని ఒకటి రెండు సార్లు తనిఖీ చేయాలని, తూనికలు, కొలతలు శాఖ నుండి ఆమోదించిన తూనికలు వినియోగిస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాళ్లకు, బంగారానికి వేర్వేరు ధరలను కూడా విడిగా చూపించాలి. వీటి ద్వారా కొంత వరకు మోసాల నుండి బయటపడొచ్చని చెబుతున్నారు. బంగారం మిల్లీ గ్రాముల్లో మోస పోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Filed Under: News

Kamna Designs – Chennai Helpline Number | Contact Details | Branches List

February 13, 2023 by admin Leave a Comment

Kamna Designs : ప్రతి ఆభరణాన్ని మీ స్వంతం చేసుకోవడమే కామ్నా యొక్క ప్రయత్నం – మీరు ప్రయాణాన్ని మరియు డిజైన్‌ను మీరే రూపొందించుకోండి!

బంధువులు మరియు స్నేహితులకు ప్రియ చేసిన అనధికారిక డిజైన్ సూచనలు బాగా ప్రశంసించబడ్డాయి మరియు కామ్నా డిజైన్స్ అనే సంస్థను రూపొందించడానికి మార్గం సుగమం చేసింది.

అత్యుత్తమమైన మరియు విలువైన లోహంలో పొందుపరిచిన సహజ వజ్రాలు మరియు రత్నాలను ఉపయోగించి మా ఖాతాదారులకు అత్యంత నాణ్యమైన చేతితో తయారు చేసిన, బెస్పోక్ ఆభరణాలను అందించడమే కామ్నా యొక్క లక్ష్యం.

Kamna-Designs

CONTACT DETAILS

Address : Kamna Designs, Chennai

Phone Number : +91 9962356665

Email ID : kamnadesigns@gmail.com

Website : kamnadesigns.com


For any queries regarding above topic, tell us through below comment session.

Filed Under: Gold Tagged With: Kamna

CMR JEWELLERY HELPLINE NUMBER | BRANCHES LIST | Andhra Pradesh | Telangana

February 12, 2023 by admin Leave a Comment

CMR జ్యువెలరీ ఖచ్చితమైన వివరాలతో విలువైన ఆర్టిసానల్ ఆభరణాలను సృష్టిస్తుంది మరియు మీ వద్ద అందుబాటులో ఉన్న అత్యుత్తమ నాణ్యత హాల్‌మార్క్ ఆభరణాలను కూడా నిర్ధారిస్తుంది. మేము గత నాలుగు దశాబ్దాలుగా మా కస్టమర్ల నమ్మకాన్ని మరియు విలువను సంపాదించుకున్నాము; మేము BIS 916 హాల్‌మార్క్ ఆభరణాలను తక్కువ మార్కెట్ ధరకు అందజేస్తాము మరియు VA ఛార్జీలు 3% నుండి ప్రారంభమవుతాయి. మీ ‘బంగారు’ క్షణాల క్యూరేటర్‌గా మమ్మల్ని పిలుచుకోవాలనుకుంటున్నాము. అద్భుతమైన హస్తకళకు నివాళిగా, మేము దేశంలోని అత్యుత్తమ స్వర్ణకారులను వెతుక్కుంటూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వెళ్లి అత్యుత్తమ డిజైన్‌లను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ రోజు, భారతదేశంలోని అత్యుత్తమ మాస్టర్ క్రాఫ్ట్‌మెన్‌లతో అనుబంధం కలిగి ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. రాజస్థాన్, కర్నాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర వంటి సాంస్కృతికంగా సంపన్నమైన ప్రాంతాల నుండి వచ్చిన ఈ కళాకారులు విభిన్న సాంస్కృతిక వారసత్వంతో పాటు వారి నైపుణ్యంతో సంప్రదాయంతో ఆధునిక పోకడలను వివాహం చేసుకునే నిజమైన స్పెల్‌బైండింగ్ ఆభరణాలను రూపొందించారు.

CMR-JEWELLERY-Branches-List

Here below you can find CMR JEWELLERY Branches List in Andhra Pradesh & Telangana States

Address: #29-2-22 to 25, Opp.Judge Court, Jail Road, VISAKHAPATNAM-530020

Email: care@cmrjewellery.com

Customer Care: +91 6309798686

CMR Jewellery – Tirupati

Address : CMR Shopping Mall V V Mahal, V V Mahal Road, Tirupathi, Andhra Pradesh 517501

Phone Number : 6309798686


CMR Jewellery – Ongole

Address : Venkateswara Nagar, Ongole, Andhra Pradesh 523001, India

Phone Number : 6309798686


CMR Jewellery – Khammam

Address : 5-1-214, Wyra Rd, beside MAX, Kaviraj Nagar, Khammam, Telangana 507002

Phone Number : 6309798686


CMR Jewellery – Kothagudem

Address : Sri Ramanjaneya Nagar Colony, Kothagudem, Telangana 507101

Phone Number : 6309798686


CMR Jewellery – Eluru

Address : # 25-19-9, APSRTC Bus Station, Main road, Eluru, Eluru, Andhra Pradesh 534006

Phone Number : 6309798686


CMR Jewellery – Bhimavaram

Address : CMR Shopping Mall #16-5-6 Opp Raymond Showroom, P P Road-534201, Bhimavaram, AP 534201

Phone Number : 6309798686


CMR Jewellery – Rajahmundry

Address : # 29-15-21, Main Rd, railway station kotagummam, opposite BSNL OFFICE, near godavari, Rajahmundry, Andhra Pradesh 533101

Phone Number : 6309798686


CMR Jewellery – Amalapuram

Address : D.No : 3, 2-55, High School Rd, opp. MGR Mall, Amalapuram, Andhra Pradesh 533201

Phone Number : 6309798686


CMR Jewellery – Kakinada

Address : 20-1-62 Town hall center Beside 7star hospital ungaralavari street Kakinada

Phone Number : 6309798686


CMR Jewellery – Narsipatnam

Address : D.NO: 49-2A, Sarada Nagar, Maruthi Nagar, Narsipatnam, Balighattam, Andhra Pradesh 531116

Phone Number : 6309798686


CMR Jewellery – Gajuwaka

Address : 10-8-5, 6-12, GNT Rd, beside Mangalagiri Complex, Gajuwaka, Visakhapatnam, Andhra Pradesh 530025

Phone Number : 6309798686


CMR Jewellery – Gopalapatnam

Address : 7-278/1, Main Rd, opp. SBI, Gopalapatnam, Visakhapatnam, Andhra Pradesh 530027

Phone Number : 6309798686


CMR Jewellery – Judge Court

Address : #28-2-51, Jail Rd opp. Judge Court, Jagadamba Centre, Nehru Nagar, Jagadamba Junction, Visakhapatnam, Andhra Pradesh 530020

Phone Number : 6309798686


CMR Jewellery – Maddilapalem

Address : 36, #52 – 1 – 35, 36, 1, Resapuvanipalem Rd, Resapuvanipalem, Maddilapalem, Visakhapatnam, Andhra Pradesh 530013

Phone Number : 6309798686


CMR Jewellery – Vijayawada

Address : #39-3-50, 39-3-51/A, MG Road, Opp PVP Mall, Vijayawada, Andhra Pradesh 530010

Phone Number : 6309798686


CMR Jewellery – Vizianagaram

Address : #1-9/2-13/1, Station Road, Balaji Nagar, near Venkata Lakshmi Theatre, Venkata Lakshmi Area, Railway Station Area, Vizianagaram, Andhra Pradesh 535003

Phone Number : 6309798686


CMR Jewellery – Srikakulam

Address : Ward No 7, D. No 4/1/13, Day n Night Junction, Palakonda Rd, opp. Varam Residency, Balaga, Srikakulam, Andhra Pradesh 532001

Phone Number : 6309798686


For any queries regarding above topic, tell us through below comment session.

Filed Under: CMR

VAIBHAV JEWELLERS BRANCHES LIST | HELPLINE NUMBER | VIDEO SHOPPING | ANDHRA PRADESH

February 12, 2023 by admin Leave a Comment

Here below you can find VAIBHAV JEWELLERS ALL STORE LIST and ADDRESS, CONTACT NUMBERS.

Contact Customer Service

Phone Number : 0891- 6634568

Whatsapp No. : +91 9177403000

Email : info@vaibhavjewellers.in

Time : 10:00 AM to 10:00 PM IST, 7 days a week

Corporate Office

Manoj Vaibhav gems N Jewellers Ltd.

CIN: U55101AP198 9PLC009734

Reg. Office: 7A-9-21, Main Bazar, Eluru, 534001, Andhra Pradesh, India

Corp. Office: Door No. 47-10-19, 2nd Lane, Dwarakanagar, Visakhapatnam-530016, Andhra Pradesh, India

Details of Grievance Officer for Consumer Grievances:

Name: Mr.K.V.R Mohana Dora

Designation: Asst. Manager-Legal

Email: mohanadora.kvr@ vaibhavjewellers.in

Contact Number: +891-6634568 -Extn:508

VAIBHAV JEWELLERS

VAIBHAV JEWELLERS BRANCHES LIST (Andhra Pradesh & Telangana)


Pavan Palace – Visakhapatnam – Vaibhav Jewellers

Address : A-1, Pavan Palace, near telugu thalli Flyover, Station Road, Dwaraka Nagar, Visakhapatnam-530016, AP., India

Tel: 0891-6623700

Fax: 0891-6623700


V Square – Visakhapatnam – Vaibhav Jewellers

Address : V Square Building 1st Lane, DwarakaNagar, Visakhapatnam-530016, AP., India

Tel: 0891-6667777

Fax: 0891-6667771


Kakinada – Vaibhav Jewellers

Address : D.No: 34-1-1, Opp. District Co-Operative Bank, Pulavarthivari Street, Kakinada-533001, AP., India

Tel: 0884-6666610

Fax: 0884-6666610


Gajuwaka – Vaibhav Jewellers

Address : 10-7-110/1, Cinemahall Jn., Main Road,  Gajuwaka Visakhapatnam-530026, AP., India

Tel: 0891-6637779

Fax: 0891-6637779


Parvathipuram – Vaibhav Jewellers

Address : D.No:25-1, Near RTC Complex, Main Road, Parvathipuram-535501, AP., India

Tel: 0896-3222100

Fax: 0896-3222100


Bobbili – Vaibhav Jewellers

Address : D.No: 13, 182, Korada St, Jn,  Bobbili – 535558, AP., India

Tel: 08008572629


Rajahmundry – Vaibhav Jewellers

Address : Door No:6-5-85, Opp. Hero Motor bike showroom, Main Rd, Tyagaraja Nagar, Rajahmundry-533101, AP., India

Tel: 0883-6601777

Fax: 0883-6601777


Anakapalli – Vaibhav Jewellers

Address : D.No.11-1-50, Near Sri Kanyakaparameswari Temple, Main Road,  Anakapalli, Visakhapatnam-531001, AP., India

Tel: +91 90320 77277

Fax:


Srikakulam – Vaibhav Jewellers

Address : D.No: 11-4-45, Sri Satya Complex, Opp. Hotel Vijetha, G.T. Road, 7 Road Junction,  Srikakulam-532001, AP., India

Phone: +91 99897 63007


Dilsukh Nagar- Hyderabad – Vaibhav Jewellers

Address : 16-11-477, , Below Agarwal Eye Hospital, Indira Nagar, Main Road Dilsukhnagar., Hanumannagar, Indira Nagar, Dilsukhnagar, Hyderabad, Telangana 500060, India

Tel: 040-66565787

Fax: 040-66565787


A.S Rao Nagar – Hyderabad – Vaibhav Jewellers

Address : D.No:1-19-71/A-8/2 Aiswarya Chambers, Above Ratnadeep Super Market, Main Road, Lakshmipuram Colony, Rukminipuri Colony, Dr AS Rao Nagar, Secunderabad, Telangana-500062, India

Tel: 040-66134777

Fax: 040-66134777


Gopalapatnam – Vaibhav Jewellers

Address : 4-218/6/1, Main Road, Gopalapatnam, Simhachalam, Visakhapatnam-530027, AP., India

Tel: 0891-6667777

Fax: 0891-6667771


Vizianagaram – Vaibhav Jewellers

Address : D.No: 6-8-36, PVS Empire, MG Road, near Sri Kanyaka Parameswari Temple, Vizianagaram-535001, AP., India

Phone :+91 99897 63007


Tuni – Vaibhav Jewellers

Address : D.No: 6-7-21/8, South Side to Balaji Road, Near Girl’s high school, Opposite Balaji Lodge, Tuni, Kakinada Dist, Tuni-533401, AP., India

Phone :+91 99887 51777


For any queries regarding above topic, tell us through below comment session.

Filed Under: VAIBHAV

  • 1
  • 2
  • 3
  • …
  • 164
  • Next Page »

Recent Posts

  • పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. నేడు ధరలిలా!!
  • బంగారం కొంటున్నారా ? ఈ భారీ మోసంతో జాగ్రత్త
  • Kamna Designs – Chennai Helpline Number | Contact Details | Branches List
  • CMR JEWELLERY HELPLINE NUMBER | BRANCHES LIST | Andhra Pradesh | Telangana
  • VAIBHAV JEWELLERS BRANCHES LIST | HELPLINE NUMBER | VIDEO SHOPPING | ANDHRA PRADESH
  • LALITHAA JEWELLERY HELPLINE NUMBER | BRANCHES LIST | Tamilnadu | Puducherry | Karnataka | Andhra Pradesh | Telangana
  • పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర!
  • Gold Price Today: గుడ్ న్యూస్ | రూ.2,300 పతనమైన బంగారం ధర | ఆల్‌టైమ్ గరిష్టం నుంచి
  • పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఒక్క నెలలో ఎంత పెరిగిందంటే..?
  • RAJIV GANDHI NATIONAL PARK – Proddatur | రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం

Pages

  • Contact Us
  • Gold | Silver | Copper | Jewellery Shops

Categories

  • ANDAMAN & NICOBAR
  • ANDHRA PRADESH
  • ARUNACHAL PRADESH
  • ASSAM
  • BIHAR
  • CHANDIGARH
  • CHHATTISGARH
  • CKC
  • CMR
  • DADRA & NAGAR HAVELI
  • DAMAN & DIU
  • DELHI
  • GOA
  • Gold
  • GUJARAT
  • HARYANA
  • HIMACHAL PRADESH
  • JAMMU & KASHMIR
  • JEWELLERY
  • JHARKHAND
  • KARNATAKA
  • KERALA
  • LAKSHADWEEP
  • LALITHAA
  • MADHYA PRADESH
  • MAHARASHTRA
  • MALABAR
  • MANIPUR
  • MEGHALAYA
  • MMTC-PAMP
  • NAGALAND
  • National
  • News
  • ODISHA
  • PC Jeweller
  • PONDICHERY
  • Proddatur
  • PUNJAB
  • RAJASTHAN
  • Rates
  • Senco
  • SIKKIM
  • State
  • Store
  • Studio
  • TAMIL NADU
  • Tanishq
  • TBZ
  • TELANGANA
  • TRIPURA
  • UTTAR PRADESH
  • UTTARAKHAND
  • VAIBHAV
  • WEST BENGAL

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in